October 5, 2024

వేసవి సెలవుల్లో పిల్లలకు ఇస్లామీయ విలువలు నేర్పే అద్భుతమైన అవకాశం.

నాలుగు భాగాల ఇస్లామ్ ప్రబోధినిలోని పాఠ్యాంశాలు మీ పిల్లలకు ఇస్లామ్ పట్ల చక్కని అవగాహన కల్పిస్తాయి.

మీ పిల్లలకు సభ్యతా సంస్కారాలు నేర్చడంలో ఈ పుస్తకాలు తోడ్పడతాయి.

మీ చిన్నారుల్లో క్రమశిక్షణ అలవడుతుంది.

ఇంకెందుకు ఆలస్యం!

ఈ రోజే తెప్పించుకోండి.

బుక్స్  కోసం సంప్రదించండి :

తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్

సందేశ భవనం, లక్కడకోట్, ఛత్తాబజార్, హైదరాబాద్ – 2

7660012481