ఇస్లామ్ మూల స్థంభాల్లో హజ్ చివరిది. స్థోమత గల ముస్లిములు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్న ఖుర్ఆన్ ఉద్బోధను ముస్లిములు విధిగా ఆచరిస్తారు. హజ్ యాత్ర పరమార్థం తెలుసుకుంటేనే యాత్రను నిష్ఠగా చేసుకోవచ్చు. హజ్ యాత్ర పరమార్థాన్ని, విశిష్టతను తెలిపే పుస్తకాలు చదివితేగానీ హజ్ యాత్ర వృత్తాంతం తెలుస్తుంది. అలాంటి పుస్తకాలు తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. హజ్ లోని రకాలు, బైతుల్లా, సయీ, తవాఫ్, హజ్ మార్గంలో ఎదురయ్యే అవరోధాలు తదితర విషయాలు ఈ పుస్తకంలో చర్చకు వచ్చాయి. హజ్ యాత్రకు వెళ్లే వాళ్లకు ఈ పుస్తకాలు దిక్సూచిలా ఉపయోగపడతాయి. మీ హజ్ యాత్రను సఫలీ
కృతం చేయడంలో దోహదపడతాయి.
1. హజ్ యాత్ర
2. హజ్ పరమార్థం
3. హజ్ వాస్తవికత
ఇంకెందుకు ఆలస్యం!
ఈ రోజే తెప్పించుకోండి.
బుక్స్ కోసం సంప్రదించండి :
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్
సందేశ భవనం, లక్కడకోట్, ఛత్తాబజార్, హైదరాబాద్ – 2
7660012481